బిజినెస్

రెడ్‌బస్ నూతన హైరింగ్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ బస్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్ బస్.. ఇప్పుడు ఒక కొత్త సర్వీసు బస్ హైర్‌ను ఆవిష్కరించింది. బస్సులు, మినీ బస్సులు, టెంపో ట్రావెలర్స్ కిరాయికి కావాలంటే ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని రెడ్‌బస్ సిఇఒ ప్రకాశ్ సంగమ్ తెలిపారు. బెంగళూరు, ముంబై, పుణె, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో ఇతరనగరాలకు విస్తరిస్తామన్నారు.