బిజినెస్
తనిష్క్‌లో ‘గోల్డ్ ప్లస్’ విలీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 January 2017
న్యూఢిల్లీ, జనవరి 16: టాటా గ్రూప్ సంస్థ టైటాన్ కంపెనీ.. తమ ఆభరణాల బ్రాండ్ ‘గోల్డ్ ప్లస్’ను తనిష్క్‌లో విలీనం చేయాలని నిర్ణయించుకుంది. 2005 నుంచి దక్షిణ భారత మార్కెట్‌లో ‘గోల్డ్ ప్లస్’ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు గోల్డ్ ప్లస్‌ను తనిష్క్‌ను ఒక్కటి చేయాలనుకుంటున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టైటాన్ తెలిపింది. దీనివల్ల తనిష్క్ లావాదేవీలు పెరిగి, కస్టమర్లకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందగలవన్న విశ్వాసాన్ని టైటాన్ వ్యక్తం చేసింది.