బిజినెస్

సేల్స్ ఫోర్స్ నైపుణ్య కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ కొత్త నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. 2020 నాటికి వెయ్యి ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. హరీశ్‌రావుతోపాటు అమెరికా కాన్సుల్ జనరల్ మిస్ కేథరీన్, సేల్స్ ఫోర్స్ సాంకేతిక, ఉత్పత్తి విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ తాళ్లాడ కార్యక్రమంలో పాల్గొన్నారు.