బిజినెస్

తగ్గిన క్యాస్ట్రాల్ డివిడెండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 24: క్యాస్ట్రాల్ ఇండియా నికర లాభం నిరుడు అక్టోబర్-డిసెంబర్‌లో గతంతో పోల్చితే 10.7 శాతం పెరిగి 155.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం మాత్రం 1 శాతం తగ్గి 782.2 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ పేర్కొంది. కాగా, ఒక్కో షేర్‌కు 4.50 రూపాయల డివిడెండ్‌ను క్యాస్ట్రాల్ బోర్డు ఇచ్చింది. 2015లో ఇది 5 రూపాయలుగా ఉంది. అలాగే 2016 సంవత్సరంలో ప్రత్యేక డివిడెండ్ 2 రూపాయలుగా, 2015లో 4 రూపాయలుగా ఉంది.