బిజినెస్

నిలిచిపోయిన ఎయిర్ కోస్తా విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ కోస్తా.. మంగళవారం తమ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాజమాన్యంతో ఏర్పడిన ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం కాకపోవడమే ఇందుకు కారణం. కాగా, బుధవారం వరకు విమాన సేవలుండవని తెలుస్తుండగా, ఎయిర్‌క్రాఫ్ట్ యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని, కావాల్సినన్ని నిధులను సమకూర్చుకునే పనిలోనే ఉన్నామని విజయవాడ నుంచి ఎయిర్ కోస్తాకు చెందిన అధికారి పిటిఐకి తెలిపారు. రోజూ 8 ప్రాంతాలకు 16 విమానాలను ఎయిర్ కోస్తా నడుపుతోంది.