బిజినెస్

యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా మషేల్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్‌కు చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బృందం.. డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్‌ను నూతన డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తి అందించే ఇన్‌క్లూజివ్, ఫ్రాగల్ ఇన్నోవేషన్‌కు సంబంధించి ప్రపంచ ప్రసిద్థి పొందిన నిపుణుడిగా పేరొందిన మషేల్కర్ దేశానికి చెందిన ప్రముఖ శాస్తవ్రేత్తల్లో ఒకరని యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, చైర్మన్ డాక్టర్ విలియమ్ ఎ హాసెల్‌టైన్ ఒక ప్రకటనలో తెలిపారు.