బిజినెస్

డిజిటల్ చెల్లింపులపై ఎన్‌ఐఇఎల్‌ఐటి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 4: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఇఎల్‌ఐటి).. శనివారం చిన్న, మధ్యతరహా వ్యాపారులకు వివిధ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి శిక్షణను ప్రారంభించింది. కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్‌ఐఇఎల్‌ఐటి ఈ శిక్షణను నిర్వహిస్తుంది. ఐదు ప్రాంతీయ వర్క్‌షాపులు, 30 రాష్టస్థ్రాయి వర్క్‌షాపులు, 100 డిజి ధన్ క్యాంపెయిన్ల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎన్‌ఐఇఎల్‌ఐటి చేపడుతోంది. ప్రాంతీయ స్థాయిలో ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, చెన్నై, ముంబయిలలో శిక్షణ కార్యక్రమాలుంటాయి.