బిజినెస్

‘హీరో’ మధ్యంతర డివిడెండ్ రూ. 55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ మధ్యంతర డివిడెండ్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు 55 రూపాయలుగా ప్రకటించింది. మంగళవారం జరిగిన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించిందని పేర్కొంది. 2 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రతీ ఈక్విటీ షేర్‌కు 55 రూపాయల మధ్యంతర డివిడెండ్ వస్తుందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు హీరో మోటోకార్ప్ తెలియజేసింది.