బిజినెస్

రుణ మాఫీ సరికాదు: నాబార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 11: వ్యవసాయ రుణాల మాఫీ సరైనది కాదని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకైన నాబార్డు వ్యాఖ్యానించింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినది తెలిసిందే. రుణాల రద్దు వల్ల నిజాయితీగా డబ్బులు చెల్లించేవారు కూడా చెల్లించరంది. అర్హులైన వారికే రుణాల రద్దు అవసరమని, అలాకాకుండా అందరికీ దీన్ని వర్తింపజేయడం వల్ల బ్యాంకులు, రుణ సంస్థల ఆర్థిక పరిపుష్ఠికి భంగం కలుగుతుందని చెప్పింది.