బిజినెస్

ఇపిఎఫ్‌పై 8.65 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్)పై 8.65 శాతం వడ్డీకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు అనుమతి ఇచ్చింది. గత నెల మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఈ నిర్ణయం తీసుకోగా, దీనివల్ల 4 కోట్లకుపైగా ఉన్న ఇపిఎఫ్‌ఒ సభ్యులు లబ్ధి పొందనున్నారు.