బిజినెస్

పెరిగిన వరి, పప్పు్ధన్యాల కనీస మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 20: వరి, పప్పు్ధన్యాల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. క్వింటాల్ వరిధాన్యం ధరను 80 రూపాయలు పెంచగా, వివిధ రకాల పప్పు్ధన్యాల ధరలను 400 రూపాయల వరకు పెంచింది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు పెరిగిన నేపథ్యంలో రైతులకు ప్రోత్సాహకంగా, నష్టాలు వాటిల్లకుండా ఈ నిర్ణయాన్ని మోదీ సర్కారు తీసుకుంది. నిజానికి ఈ నెల 7నే కేంద్ర కేబినెట్ ఆమోదించగా, చాలా రాష్ట్రాల్లో రైతుల నిరసనల కారణంగా ఈ నిర్ణయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు.