బిజినెస్

లైవ్‌స్టాక్ సిఇఒగా మంజువాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ స్టేట్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా డాక్టర్ జి మంజువాణిని నియమించారు. పశు సంవర్థక శాఖ డైరెక్టర్ హోదాలో ఉన్న మంజువాణి సెలవుపై వెళ్లి, ఇటీవలే తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలోనే మంజువాణికి లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలను అప్పచెబుతూ పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా పేరుతో మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సహకార యూనియన్