బిజినెస్

హోండా అమేజ్ మోడల్ ప్రివిలేజ్ ఎడిషన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోండా కార్స్.. మంగళవారం దేశీయ మార్కెట్‌కు సరికొత్త అమేజ్ మోడల్ కారును పరిచయం చేసింది. ప్రివిలేజ్ ఎడిషన్‌గా వచ్చిన ఈ మోడల్‌లో పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6.48 లక్షలు, డీజిల్ వేరియంట్ ధర రూ. 7.73 లక్షలుగా ఉంది