బిజినెస్

వాహనాల ధరలను తగ్గించిన ఐషర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: విఇ కమర్షియల్ వెహికిల్స్‌లో భాగమైన ఐషర్ ట్రక్స్ అండ్ బసెస్ సంస్థ.. తమ ట్రక్కులు, బస్సుల ధరలను 5 శాతం వరకు తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ద్వారా చేకూరిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంలో భాగంగానే ఐషర్ ట్రక్స్ తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది. కాగా, ట్రక్కులు, బస్సుల ధరలపై 1.5 శాతం నుంచి 5 శాతం మేర తగ్గింపును ఐషర్ ప్రకటించింది. ఈ నెల 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జిఎస్‌టిలో నిర్ణీత సామర్థ్యం కలిగిన ఇంజిన్లున్న వాహనాలపై కేంద్రం పన్నును తగ్గించింది.