బిజినెస్

మరింత సమయం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 24: తమ జీవిత బీమా సంస్థల్లో ఏర్పడిన సంక్షోభం ఓ కొలిక్కి రావడానికి మరింత సమయం ఇవ్వాలని ఐఆర్‌డిఎఐని సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ సోమవారం కోరారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసులో రాయ్‌కి చెందిన రెండు సంస్థలను ఐఆర్‌డిఎఐ తమ అధీనంలోకి తీసుకున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఐఆర్‌డిఎఐకి సహారా లైఫ్ ఆస్తులను లెక్కగట్టి ఓ నివేదికను సమర్పించింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ. దీంతో రాయ్.. ఐఆర్‌డిఎఐ చీఫ్‌ను కలిసి పైవిధంగా విజ్ఞప్తి చేశారు.