బిజినెస్

ఎన్‌టిపిసి లాభం రూ. 2,618 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: ప్రభుత్వ రంగ విద్యుదుత్పాదక సంస్థ ఎన్‌టిపిసి స్టాండలోన్ లాభం పన్ను చెల్లింపుల అనంతరం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 12 శాతం పెరిగి 2,618 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 2,338.6 కోట్ల రూపాయలుగా ఉంది. ఈసారి ఆదాయం 20,541.9 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయనసారి 19,220.8 కోట్ల రూపాయలు ఉందని సంస్థ శనివారం తెలిపింది.