బిజినెస్

బ్లాక్‌బెర్రీ కీవన్ లిమిటెడ్ ఎడిషన్ ‘బ్లాక్’ స్మార్ట్ఫోన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళవారం న్యూఢిల్లీలో సరికొత్త బ్లాక్‌బెర్రీ కీవన్ లిమిటెడ్ ఎడిషన్ ‘బ్లాక్’ స్మార్ట్ఫోన్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తున్న బ్లాక్‌బెర్రీ, ఆప్టీమస్ ఇన్‌ఫ్రాకామ్ ప్రతినిధులు. దీని ధర 39,990 రూపాయలు. అంతర్జాతీయ మోడల్‌లో 3జిబి ర్యామ్ 32జిబి ఆన్‌బోర్డ్ మెమొరీ ఉండగా, ఆప్టీమస్ రూపొందించిన ఈ భారతీయ మోడల్‌లో 4జిబ ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమొరీ ఉన్నాయి. ఈ నెల 8 నుంచి అమెజాన్ డాట్ ఇన్‌లో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుంది