బిజినెస్

పెరిగిన ఐటి రిటర్న్స్ ఫైలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 7: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు ఈ ఏడాది దాదాపు 25 శాతం పెరిగింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 5 నాటికి 2.82 కోట్ల రిటర్న్స్ దాఖలయ్యాయి. నిరుడు ఇదే సమయంలో దాఖలైన రిటర్న్స్ 2.26 కోట్లుగా ఉన్నాయి. కాగా, గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఐటి రిటర్న్స్ దాఖలుకు ఆఖరు తేదీ ఈ నెల 5తో ముగిసినది తెలిసిందే. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్నుకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లూ భారీగానే పెరిగాయని ప్రభు త్వం చెప్పింది. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీకి కళ్లెం వేశామంది.