బిజినెస్

తగ్గిన వడ్డీ ఆదాయంతో పడిపోయన ఆర్‌ఇసి లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్ప్ (ఆర్‌ఇసి) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 8.42 శాతం పెరిగి 1,301.14 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 1,420.86 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. వడ్డీ ఆదాయం కూడా ఈసారి ఏప్రిల్-జూన్‌లో తగ్గుముఖం పట్టింది. 5,463.23 కోట్ల రూపాయలకే పరిమితమైంది. పోయనసారి ఏప్రిల్-జూన్‌లో వడ్డీ ఆదాయం 5,889.52 కోట్ల రూపాయలుగా ఉంది. విద్యుత్ రంగ సంస్థలకు ఆర్థిక సాయం చేయడమే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్ప్ ప్రధాన వ్యాపారం. అయతే ఆయా సంస్థలకు అందించిన రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయం తగ్గడమే సంస్థ లాభాలను ఈసారి దెబ్బతీసింది.