బిజినెస్

బెనిఫిట్స్‌ను ఆవిష్కరించిన ఐడిఎఫ్‌సి బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: జెటా కంపెనీతో కలిసి తమ బ్యాంకు కార్పోరేట్స్ ప్రయోజనాల కోసం ఐడిఎఫ్‌సి బ్యాంక్ బెనిఫిట్స్‌ను ఆవిష్కరించింది. ఈ మేరకు ఆ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవతార్ మోంగా ప్రకటించారు. ఉద్యోగులు తమ ఖర్చులు, క్లైమ్స్‌ను డిజిటైజ్ చేయడంతోపాటుగా తమ విధులను కాగిత రహితంగా మార్చుకోవచ్చని ఆయన చెప్పారు. కాగా, డిజిటల్ కార్యక్రమాల ద్వారా లక్షలాది వేతన వృత్తిదారులకు ఈ సేవలను త్వరలో అందించనున్నట్లు ఆయన చెప్పారు. ఉద్యోగులు ఐడిఎఫ్‌సి బెనిఫిట్స్ కార్డ్ ప్రయోజనాలను జెటా మొబైల్ యాప్ లేదంటే వెబ్, జెటా సూపర్ ట్యాగ్ ద్వారా అందుకోవచ్చన్నారు.