బిజినెస్

మారిషస్ పెట్టుబడులపై పన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 10: వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మారిషస్ ద్వారా భారత్‌లోకి వచ్చే పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించనుంది. మారిషస్‌తో ఉన్న 1983 ద్వంద్వ పన్నుల నిరోధక కనె్వన్షన్ని (డిటిఎసి) సవరించగా, కొత్త పన్ను ఒప్పందాల ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి 50 శాతం, 2019 ఏప్రిల్ 1 నుంచి 100 శాతం మారిషస్ పెట్టుబడులపై భారత్ పన్నులను వేయనుంది. ఈ మేరకు మంగళవారం మోదీ సర్కారు స్పష్టం చేసింది. మరోవైపు మారిషస్ డిటిఎసిలో చేసిన మార్పులతో పెట్టుబడుల వ్యయం పెరిగిపోతుందని, ఈ ప్రభావం సింగపూర్ నుంచి దేశంలోకి వచ్చే పెట్టుబడులపై పడుతుందని పన్ను నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.