బిజినెస్
చిత్తూరులో ఐఎఫ్‌ఎల్ ప్లాంట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 August 2017
హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కొత్త ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థ ఇన్నోవేటివ్ ఫుడ్స్ లిమిటెడ్ (ఐఎఫ్‌ఎల్) తెలిపింది. సోమవారం ఇక్కడ సంస్థ ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ మార్కెటింగ్) సౌరభ్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ రాబోయే రెండేళ్లలో ఫ్రోజెన్ ఫుడ్ విభాగంలో దాదాపు 200 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాగా, ఈ సంస్థకు కొచ్చీలో పూర్తిస్థాయి తయారీ కేంద్రం ఉంది.