బిజినెస్

నగదు లావాదేవీలపై ఐటి శాఖ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఆదాయ పన్ను శాఖ.. 2 లక్షల రూపాయలు అంతకుమించి నగదు లావాదేవీలపై సోమవారం ప్రజలను హెచ్చరించింది. ఒకరోజులో ఒకే వ్యక్తి నుంచి ఈ పరిమితికి మించి లావాదేవీలు అంగీకరించినా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరిపినా జరిమానాలు ఖాయమని స్పష్టం చేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోగా, స్థిరాస్తి లావాదేవీల్లో భాగంగా 20 వేల రూపాయలు, అంతకుమించి నగదు ఇచ్చిపుచ్చుకోవడాలపైనా నిషేధం విధించింది. అలాగే 10 వేల రూపాయలకు మించి వ్యాపార, వృత్తిపరమైన నగదు చెల్లింపులనూ నిషేధిస్తున్నట్లు ఐటి శాఖ పేర్కొంది.