బిజినెస్

ఫ్యాప్సీ అధ్యక్షునిగా రవీంద్రమోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ల సమాఖ్య (టిఏ.్ఫ్యప్సీ) అధ్యక్షునిగా రవీంద్రమోదీ, సీనియర్ ఉపాధ్యక్షుడిగా గౌర శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు రవీంద్రమోదీ మెసర్స్ హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండిగా పనిచేస్తున్నారు. బిఎస్‌సి ఆనర్స్, బిఎస్‌సి టెక్నాలజీ, ముంబాయిలోని యూనివర్శిటీ నుంచి టెక్నాలజీలో ఎంఎస్‌సి డిగ్రీలను పొందారు. ప్రభుత్వ సలహామండళ్లలో అనేక పదవులను అలంకరించారు. సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన గౌర శ్రీనివాస్ గౌర పెట్రోకెమికల్స్ ఎండిగా పనిచేస్తున్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఫ్యాప్సీ మేనేజింగ్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు.

చిత్రం రవీంద్రమోదీ