బిజినెస్

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఏడు ఐటీ రిటర్న్స్ దరఖాస్తు ఫారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: ఆదాయం పన్ను చెల్లింపులకు సంబంధించి మొత్తం ఏడు ఐటి రిటర్న్స్ దరఖాస్త్ఫురాలను ఈ-ఫైలింగ్ ద్వారా దాఖలు చేసే ప్రక్రియను ఆదాయం పన్ను శాఖ శనివారం ప్రారంభించింది. ఈ ఏడు ఐటి రిటర్న్స్ దరఖాస్తు ఫారాలను ఐటి శాఖ నెల రోజుల క్రితం నోటిఫై చేసిం ది. ఈ ఏడాదికి సంబంధించి కొత్త ఆదాయం పన్నురిటర్న్స్ ఫారాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారులు ఈ ఏడాది జూలై 31వ తేదీలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎలక్రానిక్ విధానంలో ఈ ఫారాలు ఆదాయ యం పన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. కొత్త దరఖాస్తు ఫారాల్లో వేతన జీవులు వేతనం బ్రేకప్ వివరాలు, వర్తకులు జిఎస్‌టి నంబర్, టర్నోవర్‌ను పొం దుపరచాల్సి ఉంటుంది. రూ. 50 లక్షల వరకు వేతనం పొందే వారు సహజ్ ఐటిఆర్-1 ద్వారా ఆదాయం వివరాలను పొందుపరచాల్సి ఉం టుంది. ఐటిఆర్-2ను అవిభక్త హిం దూ కుటుంబాలకు చెందిన ఆదా యంపన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాలి. వ్యక్తులు, వృత్తులు, వాణి జ్యం అకౌంట్ల పరిధిలోనికి వచ్చే హిందూ అవిభక్తకుటుంబాల పన్ను చెల్లింపుదారులు ఐటిఆర్ 3, ఐటిఆర్ 4 ద్వారా పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. కొత్త దరఖాస్త్ఫురాలను హేతుబద్ధీకరించనట్లు సిబిడిటి పేర్కొంది. కొత్త ఫారాల్లో 12 డిజిట్ల ఆదార్ నంబర్ లేదా 28 డిజిట్ల ఆధార్ నమోదు నంబర్‌ను ఆదాయం పన్ను చెల్లింపుదార్లు పేర్కొనాల్సి ఉంటుంది.