బిజినెస్

డబ్ల్యూటీవో చర్చలకు సునీల్ మిట్టల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రపంచ వాణిజ్య సంస్థలో జరిగే వాణిజ్య అంశాల చర్చల్లో భారతి ఎంటర్‌ప్రైజ్, ఐసిసి చైర్మ న్ సునీల్ భారతి మిటల్, ఐసీసీ కొత్త సెక్రటరీ జనరల్ జా న్ డబ్ల్యుహెచ్ డెంటన్ ఏవో, త్వరలో బాధ్యతలు చేపట్టనున్న ఐసీసీ చైర్మన్ పాల్ పాల్మాన్ పాల్గొన్నారు. ఈ కామ ర్స్, వాణిజ్యం, నిలకడతో కూడిన అభివృద్ధి, పెట్టుబడులు తదితర అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. డిజిటల్ ఎకానమీపై చర్చ జరగనుంది. ఈ కామర్స్ వాణిజ్య సైజు 25 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ వౌలిక సదుపాయాలను వృద్ధి చేయాల్సి ఉందని మిటల్ చెప్పారు. ప్రపంచదేశాల అభివృద్ధిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను భాగస్వాములను చేయాలన్నారు.