బిజినెస్

విశాఖ మెట్రోరైల్ రేస్‌లో ఐదు సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: విశాఖపట్నంలో పీపీపీ విధానంలో మెట్రోరైల్ నిర్మాణం చేపట్టడానికి అయిదు సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసింది. వారికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)ను జారీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి గురువారం రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
కాకినాడ-చెన్నై జలమార్గం సర్వే పూర్తీ
కాకినాడ నుంచి చెన్నై వరకు జల మార్గాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించిన సర్వేని ఇన్లాడ్ వాటర్‌వేవ్స్ అథారిటీ పూర్తి చేసిందని కేంద్ర జల వనరుల శాఖ సహాయ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ జల మార్గాన్ని మూడు దశల్లో పూర్తీ చేసేందుకు కేంద్రం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసిందని, అందుకోసం 96కోట్ల రూపాయలని విడుదల చేసిందని చెప్పారు.