బిజినెస్

బంగారం దిగుమతుల్లో బ్యాంకులదే కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: బంగారం దిగుమతుల అంశంలో బ్యాంకులదే కీలక పాత్ర అని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నామమాత్రంగా చాలా కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ అంశంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయని, మరిన్ని బ్యాంకులు ముందుకు రావాలని ఒక ప్రకటలో కోరింది. విదేశాలకు నగలను ఎగుమతి చేసే జ్యువలరీ కంపెనీలకు అవసరమైన బంగారాన్ని బ్యాంకులే సప్లయి చేస్తే, ఈ రంగంలో ఉత్తప ఫలితాలను సాధించే అవకాశాలున్నాయని నీతి ఆయోగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రతన్ పీ. వతాల్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. బంగారం దిగుమతులకు బ్యాంకులే నామినేటెడ్ ఏజెన్సీలనీ, అందుకే, ఈ రంగంలో అన్ని బ్యాంకులూ క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించింది.
జ్యుయలరీ విదేశాలకు ఎగుమతి చేయడానికి జ్యుయలరీ కంపెనీలకు బంగారం అవసరమవుతుందని, దీనిని సరఫరా చేసే బాధ్యతను మరిన్ని బ్యాంకులు స్వీకరించాలని కోరింది.