బిజినెస్

పెరిగిన ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ఇండస్‌ఇండ్ బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 26 శాతం పెరిగింది. ఈసారి 661.38 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 525.04 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం ఈ ఏప్రిల్-జూన్‌లో 4,264.66 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి 3,485.11 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు 0.31 శాతం నుంచి 0.38 శాతానికి పెరిగితే, స్థూల నిరర్థక ఆస్తులు కూడా 0.79 శాతం నుంచి 0.91 శాతానికి చేరాయి.