బిజినెస్

మేం పరిష్కరించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 18: చందాకొచ్ఛర్, ఆమె భర్తతో వ్యాపార లావేదేవీలపై వచ్చిన ఆరోపణలపై ఐసీఐసీఐ స్పందించింది. సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విషయాన్ని మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ మంగళవారం ధృవీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా సీఈవో చందాకొచ్ఛర్ వ్యవహరించి భర్త వ్యాపార ప్రయోజనాల కోసం కొచ్ఛర్ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించినట్టు వచ్చిన ఆరోపణపై ఐసీఐసీఐకు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తామిచ్చిన షోకాజ్ నోటీసులకు బ్యాంక్ సానుకూలంగ స్పందించిందని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి మంగళవారం వెల్లడించారు. సమస్యను పరిష్కరించుకునే యం త్రాంగం తమకు ఉందని ఐసీఐసీఐ స్ప ష్టం చేసింది. చందాకొచ్ఛర్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై సెబీ దృష్టి సారించింది. వెంటనే ఐసీఐసీఐకు నోటీసులు జారీ చేసింది.