బిజినెస్

మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, అక్టోబర్ 23: భారత్‌లో మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు పెట్టాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ మంగళవారం విదేశీ కంపెనీలకు పిలుపునిచ్చారు. దేశంలో 2030-31 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని, అందువల్ల ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పడం ద్వారా విదేశీ కంపెనీలు అపరిమితమయిన ప్రయోజనాలను పొందవచ్చని ఆయన వివరించారు. భువనేశ్వర్‌లో ‘క్యాపిటల్ గూ డ్స్ ఫర్ స్టీల్ సెక్టార్’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయ న మాట్లాడుతూ విదేశీ కంపెనీలకు ఈ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస థల శాఖ మంత్రి అనంత్ గంగారాం గీతే, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు మాట్లాడారు.