బిజినెస్

ఒక శాతం తగ్గిన మారుతీ షేర్ విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: మారుతీ సుజుకీ ఇండియా షేర్ల విలువ గురువారం ఒక శాతం తగ్గింది. గడచిన సెప్టెంబర్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి 9.8 శాతం ఆదాయం తరుగుదలను ఈ కంపెనీ నమోదు చేసింది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ మార్కెట్ విలువ 065 శాతం తక్కువగా 6,724.70 కోట్లవద్ద ప్రారంభమై గురువారం 2.12 శాతం తగ్గుదలతో 6,625 కోట్ల రూపాయలుగా నిలచింది. ఇక ఈక్విటీ వాల్యూమ్ విషయానికి వస్తే కంపెనీకి చెందిన 1.63 లక్షల షేర్లు ట్రేడ్ కాగా సుమారు 21లక్షల షేర్లు గురువారం ఎన్‌ఎస్‌ఈలో చేతులు మారాయి. సెప్టెంబర్‌తో ముగిసిన రెండోత్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయంలో 9.8 శాతం తగ్గింది. 2,240 కోట్ల స్థూలాదాయాన్ని ఈ కాలంలో కంపెనీ ఆర్జించింది.