బిజినెస్

నేడు ఆర్థిక రంగంపై ముంబయిలో సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: టైమ్స్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో భారత ఆర్థిక రంగంపై ఐదవ శిఖరాగ్ర సదస్సు ఈ నెల 12వ తేదీన ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ సదస్సులో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ పాల్గొంటారు. భారత్‌ను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ఐదు ట్రిలియన్ల డాలర్ల వృద్ధిరేటు అంశంపదై సదస్సు జరుగుతుంది. ఈ వివరాలను ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ సీఈవో రాజ్ సుబ్రహ్మణియన్ చెప్పారు. యాక్సిస్ బ్యాంకు ప్రిపెయిడ్ ఫారెక్స్ కార్డులు విలువ 10 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆ బ్యాంకు పేర్కొంది. గత పదేళ్లలో రికార్డు స్థాయిలో 16 శాతం వృద్ధిరేటును ఈ విషయంలో సాధిచామని తెలిపారు.