బిజినెస్

ఇక ఇంటెక్స్ రిఫ్రిజిరేటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ మొబైల్ ఫోన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థ ఇంటెక్స్ టెక్నాలజీస్ రిఫ్రిజిరేటర్ విభాగంలోకి ప్రవేశించింది. వాషింగ్ మెషీన్లతోపాటు రిఫ్రిజిరేటర్ల ప్రకటనకర్తగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఉంటారని ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తమ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి స్పందన లభిస్తోందని, పూర్తిస్థాయి ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లకు అలాంటి ఆదరణే లభిస్తుందన్న విశ్వాసాన్ని సంస్థ డైరెక్టర్ మార్కండేయ్ వ్యక్తం చేశారు.