బిజినెస్

టాటా ఆటోకంప్ సిస్టమ్స్ చేతికి టైటాన్‌ఎక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఇంజిన్ కూలింగ్ సప్లయర్ టైటాన్‌ఎక్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు టాటా గ్రూప్‌నకు చెందిన ఆటో కంపోనెంట్ సంస్థ.. టాటా ఆటోకంప్ సిస్టమ్స్ మంగళవారం తెలిపింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తున్నది తెలియరాలేదు. ‘వాణిజ్య వాహన పరిశ్రమలో ఇంజిన్, పవర్‌ట్రైన్ కూలింగ్ సమస్యలకు పరిష్కారం చూపడంలో టైటాన్‌ఎక్స్ ప్రముఖ సంస్థ. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, చైనాల్లో దీనికి ప్లాంట్లున్నాయి. ఈ సంస్థ అమ్మకాల విలువ సుమారు 1,300 కోట్ల రూపాయలు. ఇక్యుటి ఆపర్చునిటీ అండ్ ఫోరీర్‌ట్రాన్స్‌ఫార్మ్‌కు చెందినదే టైటాన్‌ఎక్స్ సంస్థ.’ అని టాటా ఆటోకంప్ సిస్టమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది.