బిజినెస్

30 శాతం పెరిగిన పరోక్ష పన్నుల వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 16: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో పరోక్ష పన్నుల వసూళ్లు గతంతో పోల్చితే 30 శాతం పెరిగాయి. ఈసారి 1,99,970 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,52,740 కోట్ల రూపాయలకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో 2016-17కుగాను నిర్దేశించుకున్న పరోక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అధిగమించగలమన్న విశ్వాసాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ నజీబ్ షా వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.78 లక్షల కోట్ల రూపాయల పరోక్ష పన్నులను వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిరుడు కంటే ఇది 9.7 శాతం అధికం.