బిజినెస్

అమ్మకానికి టెన్ స్పోర్ట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీల్).. తమ స్పోర్ట్స్ చానెల్ టెన్ స్పోర్ట్స్‌ను అమ్మేయాలని చూస్తోంది. అయితే ఎంతకు అమ్మనుందో, ఎవరు కొనుగోలు చేయనున్నారో ఆ వివరాలు మాత్రం బయటకు రాలేదు. కానీ అమ్మకానికి సంబంధించి చర్చలు చురుగ్గా జరుగుతున్నాయని, త్వరలోనే ఫలప్రదం కావచ్చని చెప్పింది. ‘మా స్పోర్ట్స్ వ్యాపారాన్ని కొనేందుకు ఆసక్తితో ఉన్నవారితో చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వివరాలు వెల్లడవుతాయ’. అని సుభాష్ చంద్ర నేతృత్వంలోని జీల్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది.