బిజినెస్

పెరిగిన ‘విజయ’ పాల ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలోని ‘విజయ’ పాల ధరను పెంచారు. పెరిగిన పాల ధర సోమవారం నుండి అమల్లోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ ప్రకటించారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. దీని ప్రకారం ఒక లీటర్ పాల ధర రెండు రూపాయలు పెరుగుతోంది. డైట్ మిల్క్ లీటర్ 36 రూపాయల నుండి 38 రూపాయలకు పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్ ధర 38 రూపాయల నుండి 40 రూపాయలకు, టోన్డ్ మిల్క్ లీటర్‌కు 42 రూపాయల నుండి 44 రూపాయలకు పెరిగింది. ఆవు పాలు లీటర్‌కు 42 రూపాయల నుండి 44 రూపాయలకు పెంచారు.