బిజినెస్

కెనడా, మెక్సికో దేశాలతో సరికొత్త వాణిజ్య ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెనడా, మెక్సికో దేశాలతో సరికొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, వైట్ హౌస్ (వాషింగ్టన్)
వద్ద విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా మూడు దేశాలు పరస్పరం లబ్ధి పొందుతాయని ఆయన ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పురోగవృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు