బిజినెస్

టాటా ట్రస్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా శ్రీనాథ్ నరసింహన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: టాటా ట్రస్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా శ్రీనాథ్ నరసింహన్ నియమితులయ్యారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ నియామకం అమలులోకి వ స్తుంది. శ్రీనాథ్ నరసింహన్‌ను తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించాలని తమ ట్రస్టీ లు నిర్ణయించారని టాటా ట్రస్ట్స్ బుధవా రం తెలిపింది. నరసింహన్ ప్రస్తుతం టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. 1986లో టాటా అడ్మినిస్ట్రేటివ్ స ర్వీసెస్ (టీఏఎస్)లో చేరిన నరసింహన్ టా టా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సహా టాటా గ్రూప్ లో వివిధ బా ధ్యతలు నిర్వహించారని ఆ ప్రకటన వివరించింది. సిటి ఇండియా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ప్రమీద్ జవేరిని సర్ దోరబ్‌జీ టాటా ట్రస్టు కు ట్రస్టీగా నియమిస్తూ ట్రస్టీలు నిర్ణయం తీసుకున్నారు. ప్ర మీత్ జవేరి నియామకం 2020 ఏప్రిల్ 12 నుంచి అమలులో కి వచ్చిందని ఆ ప్రకటన తెలిపింది. టాటా కంపనీస్‌లో ప్రధాన ఇనె్వస్ట్‌మెంట్ హోల్డిం గ్ కంపనీ, ప్రమోటర్ అ యిన టాటా సన్స్ లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. 1892లో ప్రారంభమైన టాటా ట్రస్ట్స్ తన దాతృత్వ కార్యక్రమాల తో విద్య, వైద్యం, జీవనోపాధి కల్పన, సాం స్కృతిక రంగాలకు అండగా నిలుస్తోంది.