బిజినెస్

రెస్ట్రాంట్ ముందు నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌లోని కింగెర్‌షెమ్ పట్టణంలోని ఒక రెస్ట్రాంట్ ముందు కనిపిస్తున్న నోటీసు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెస్ట్రాంట్‌ను నిరవధికంగా మూసేస్తున్నామని, తదుపరి ఆదేశాలు అందే వరకూ తెరవడం లేదని ఆ నోటీసు బోర్డులోని సారాంశం. కరోనా వైరస్ బాధిత ఐరోపా దేశాల్లో ఫ్రాన్స్, స్పెయిన్ కూడా చేరాయి. వైరస్ కారణంగా, అత్యవరస పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని న్యూజిలాండ్ సర్కారు ప్రజలను కోరింది. ఆస్ట్రేలియా సైతం అదే దారిలో నడుస్తున్నది. ఈ దేశాల్లోనూ అన్ని సినిమా హాళ్లు, హోట ళ్లు, రెస్ట్రాంట్లు, విద్యా సంస్థలను నిరవధికంగా మూసివేశారు.