బిజినెస్
ఎయిర్లైన్స్ మూతపడే పరిస్థితి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 March 2020

*జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో నిలిచి ఉన్న లుఫ్తాన్సా ఎయిర్ క్రాఫ్ట్లు. కరోనా కారణంగా, ప్రయాణికుల సంఖ్య దారుణంగా పడిపోవడంతో, విమానయాన రంగం గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నది. భారీగా నష్టపోయిన విమానయాన సంస్థల్లో లుఫ్తాన్సా మొదటి వరుసలో ఉంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే కొత్త వారంలోనూ పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు ఉండకపోవచ్చని విశే్లషకులు జోస్యం చెప్తున్నారు. అదే జరిగితే, ఇప్పటికే నిలువునా మునిగిపోతున్న లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ మూతపడే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది.