బిజినెస్

ఇన్నోవా క్రిస్టా కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీలో టయోటా కిర్లోస్కర్ మంగళవారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన ఇన్నోవా క్రిస్టా కారు. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదలైన ఈ కారు ఖరీదు 21.21 లక్షల రూపాయలు. 15 ఏళ్ల క్రితం టయోటా నుంచి వచ్చిన ఇన్నోవా క్రిస్టాకు మార్కెట్‌లో విశేష ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, వివిధ వర్గాల వారికి అందుబాటులో ఉండేలా సరికొత్త మోడల్స్‌తో ఇన్నోవా క్రిస్టాను ఆ కంపెనీ విడుదల చేస్తున్నది. తాజాగా మల్లీ పర్పస్ లిమిటెడ్ ఎడిషన్ కారును మార్కెట్‌లోకి దింపింది. దీనికి కూడా డిమాండ్ పెరుగుతుందని ఆ సంస్థ ధీమా వ్యక్తం చేస్తున్నది.