బిజినెస్

3.2 శాతం పెరిగిన కేంద్ర ప్రభుత్వ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు గత ఏడాది డిసెంబర్ నాటికి 93.89 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకుముం దు సంవత్సరంతో పోలిస్తే ఇది 3.2 శాతం అధి కం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. పబ్లిక్ అకౌంట్ సహా కేంద్ర ప్రభుత్వం పేరిట తీసుకున్న రుణాలు గత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 91,01,484 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఆనివేదిక తెలిపింది. మొత్తం చెల్లించాల్సిన బకాయిల్లో పబ్లిక్ అకౌంట్ వాటా 90.40 శాతంగా వివరించింది. 2018తో పోలిస్తే రుణాలు భారీగానే పెరిగినట్టు స్పష్టమవుతున్నది. వచ్చే ఐదేళ్ల కాలానికి ప్రభుత్వ బకాయి లు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణు లు స్పష్టం చేస్తున్నారు. ఆర్‌బీఐ సత్వరమే చర్య లు తీసుకోకపోతే పరిస్థితులు మరింత దారుణంగా మారుతుందని వారు హెచ్చరిస్తున్నారు.