బిజినెస్

గుడ్ ఐడియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరోనా వైరస్ సోకకుండా లక్షలాది మంది ఎయిర్ మాస్క్‌లను వాడుతుంటే, మొరాకోలోని మదినా ఆఫ్ రబాత్‌లో ఓ చిరు వ్యాపారి. పుదినా ఆకులతో మాస్క్‌ను తయారు చేసుకొని, దానినే ధరిస్తున్నాడు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు వెంటనే కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఈ వైరస్ త్వరగా సోకుతుందని స్పష్టం చేస్తున్నారు. మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో, వాటి ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. దీనితో ఈ ఫుట్‌పాత్ వ్యాపారి సొంతంగా, అత్యంత ప్రభావ వంతమైన మాస్క్‌ను తయారు చేసుకున్నాడు.