బిజినెస్

వ్యాపార అంకురాలకు సెంట్రల్ వర్శిటీ ప్రత్యేక కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: అంకుర సంస్థలను (స్టారప్‌లు) ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నా, దానికి అనుసరించాల్సిన విధి విధానాలు తెలియక ఇబ్బంది పడుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊతంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆరు నెలల కోర్సును ప్రారంభించింది. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు పూర్తి చేసిన యూనివర్శిటీ.. నాలుగో బ్యాచ్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వబోతోంది. ఆసక్తి ఉన్న వారు టిఇజడ్ డాట్ సిఓ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.