బిజినెస్

బకాయిల చెల్లింపులో బిఎస్‌ఎన్‌ఎల్ రాయితీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్, వైర్‌లెస్, మోబైల్ (పోస్ట్‌పెయిడ్) బకాయిదారులకు, బకాయిల చెల్లింపులో బిఎస్‌ఎన్‌ఎల్ రాయితీ ప్రకటించింది. బకాయిల చెల్లింపులో 10 నుంచి 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల బకాయిలకు 10శాతం, రెండు నుంచి మూడు సంవత్సరాల బకాయిలకు 15 శాతం, 3 నుంచి 10 సంవత్సరాల బకాయిలకు 25 వాతం, 10 సంవత్సరాల పైబడిన బకాయిదారులకు 50 శాతం రాయితీ లభిస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ గురువారం ప్రకటించింది. వినియోగదారులు బిల్లుల బకాయిలను వినియోగదారుల కేంద్రాల్లో చెల్లించుకోవచ్చని, ఈ నెల 24 వరకు పాత రూ. 500, రూ. 1000 నోట్లతో బకాయిలు చెల్లించి రాయితీ పొందవచ్చని బిఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది.