'క్లాప్' కొట్టు గురూ!

నో రూమర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...అంటోంది బాలీవుడ్ అందాల భామ కత్రీనాకైఫ్. పరిశ్రమలోకి వచ్చి ఇంతకాలమైనా ఇంకా రూమర్స్‌గోలే. తన గ్లామర్‌తో బాలీవుడ్‌ను ఓ కుదుపుకుదుపేస్తున్న ఈ బ్యూటీపై లెక్కలేనన్ని రూమర్స్ షికారు చేస్తూనే వున్నాయి. ఎందుకిలా జరుగుతోంది అని కత్రీనాను అడిగితే- ‘‘నా కెరీర్‌ను చూసి ఓర్వలేక ఇలా రూమర్స్ సృష్టిస్తున్నారు. వీటిని నేనేం పట్టించుకోను. రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్ ఇక అంతే! ఎక్కడి కెళ్లినా మీడియా వీటి గురించే గుచ్చి గుచ్చి అడుగుతుంటుంది. మీడియా ఈ రూమర్స్ పెద్ద వార్తలా కనిపిస్తుంది. నేను మాత్రం అస్సలు పట్టించుకోను. నాపై ఎన్ని రూమర్స్ పుట్టుకొస్తున్నా వాటి గురించి ఆలోంచిను. నా కెరీర్ .. నా సినిమాలు.. నా పాత్రలు వీటిపైనే నా దృష్టి అంతా’’అంటూ సెలవిచ్చింది కత్రీనాకైఫ్.

-సమీర్