'క్లాప్' కొట్టు గురూ!
కథకే ప్రాధాన్యం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 5 June 2016
-సమీర్
అగ్ర హీరోల చిత్రాల్లో నటించిన చాలా మంది భామలు యువతరం హీరోల చిత్రాల్లో నటించడంపై పెద్దగా ఆసక్తి చూపరు. అతి తక్కువ కాలంలో తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోయిన్గా ఎదిగింది అందాలతార హన్సిక. తమిళంలో అగ్ర హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు వస్తున్న తరుణంలోనే యువ, కొత్త హీరోల సరసన నటించేందుకు హన్సిక ప్రాముఖ్యత ఇస్తుండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయం గురించి హన్సికను కదిలిస్తే-‘‘నేను నటించే చిత్రంలో హీరో ఎవరనేది చూడను. ఆ చిత్ర కథ ఎలా వుంది? చేయబోయే క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అన్నదే ముఖ్యం. కథ ఓకే అనిపిస్తేచాలు..నటించడానికి నేను సిద్ధంగానే వుంటాను’’అంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ హన్సిక. అదీ..సంగతీ!!