'క్లాప్' కొట్టు గురూ!

మాజీ ప్రియుడితో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బ్యూటీ, హాట్ హాట్ బేబీ ఆలియా భట్ తాజాగా ఓ హ్యాండ్ సమ్ యువకుడితో చెట్టా పట్టాలేసుకొని తిరిగిన ఫొటోలు ఇంటర్నెట్‌లో కనువిందు చేశాయి. వైరల్‌గా మారిన ఈ ఫొటోల్లో ఉన్న ఆ యువకుడు ఎవరని ఆరా తీయగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అతను ఎవరోకాదు ఆలియా భట్ మాజీ ప్రియుడు అలీ దదార్కర్. ఈ ఫొటోల్లో ఆలియా బెస్ట్ ఫ్రెండ్ అకాంక్ష రంజన్ కూడా వుంది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఈ అమ్మడు పీకలోతు ప్రేమలో కూరుకుపోయిందని ఆ మధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య వీరికి బ్రేకప్ అయిందట. ఇదే విషయాన్ని సిద్ధార్థ్ కూడా చెప్పేశాడు. అంతే కాకుండా ఈ మధ్య ‘జెంటిల్మన్’ సినిమాలో తనతోపాటు నటించిన జాక్వలిన్ ఫెర్నాండేజ్‌తో సిద్ధార్థ్ సన్నిహితంగా ఉంటున్నాట. సినిమాలోనూ, సినిమా ప్రమోషన్‌లోనూ ఈ ఇద్దరి మధ్య బాగా కుదిరిన కెమిస్ట్రీ కూడా రూమర్స్‌కు తావిచ్చింది. ఇది ఇలా వుండగా ఆలియా భట్, అలీ గతంలో డేటింగ్ చేశారు. ఈ విషయం గురించి తప్పా ఇంకా వేరే విషయాలేమీ తెలియవు. అయితే ఇంటర్నెట్‌లో తాజాగా హల్‌చల్ చేస్తున్న ఆలియాభట్ ఫొటోలు మాత్రం అందర్నీ ఆలోచింపజేస్తున్నాయి.